
జడ్పిటిసి ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి తనయుడు శ్రీకర్ రెడ్డి.
VRM న్యూస్ ఒంటిమిట్ట బాల మౌలాలి ఆగస్టు 4
ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపించి ఒంటిమిట్ట మండలంలో వైసీపీ ప్రభుత్వం చెప్పిన హామీ ప్రతి ఒకటి అమలు చేశారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ఆదివారంమండల పరిధిలోని నరసన్న గారి పల్లి దంతార్ పల్లి .గొల్లపల్లి. గంగ పేరూరు. కన్న పేరూరు. గ్రామాల్లో ఉపఎన్నికలకు ఇరగంరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సంఘీభావం తెలుపుతూ రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి జడ్పిటిసి అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించమని కోరారు. ఈ కార్యక్రమంలో. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. వైసిపి స్టేట్. మహిళ ప్రధాన కార్యదర్శి ఏ కుల రాజేశ్వరి. వైసిపి సీనియర్ నాయకుడు టీచర్ నారాయణరెడ్డి. మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్. వేణుగోపాల్ రెడ్డి నారపురెడ్డి. వైసిపి ఒంటిమిట్టమండల అధ్యక్షుడు. ట కోలి. శివారెడ్డి. ఒంటిమిట్ట వైసిపి సీనియర్ నాయకుడు మేకపాటి నందకిషోర్ రెడ్డి. నడింపల్లి సర్పంచ్ నరసింహారెడ్డి. కొండమాచపల్లి సర్పంచ్ శివ నారాయణ. ఓబుల్ రెడ్డి. చెర్లోపల్లి సుబ్బారెడ్డి. ఒంటిమిట్టమాజీ ముస్లిం మైనార్టీ నాయకుడు. సయ్యద్ జాకీర.మదన. మాధవరం సర్పంచ్ చంద్ర. కొత్త మాధవరం మాజీ సర్పంచ్ కన్న. వైసిపి సీనియర్ నాయకుడు లంక రామిరెడ్డి. సాలబాదు మాజీ సర్పంచ్ గంగిరెడ్డి. వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird