Home వార్తలుఖమ్మం గంగవరపు సూర్యనారాయణ గారికి ఘన నివాళులు అర్పించిన TGIDC చైర్మన్ మువ్వా

గంగవరపు సూర్యనారాయణ గారికి ఘన నివాళులు అర్పించిన TGIDC చైర్మన్ మువ్వా

by VRM Media
0 comments

కల్లూరు ముచ్చవరం గ్రామం లో గంగవరపు సూర్యనారాయణ ఇటీవల మరణించగా వారి దశదిన కర్మలో పాల్గొని వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సబ్యులను పరమర్శించిన TGIDC ఛైర్మెన్ మువ్వా విజయబాబు . ఈ కార్యక్రమంలో కాటేపల్లి కిరణ్, మట్టూర్ జనార్ధన్, సారాబు వెంకటేశ్వరరావు, భాగం ప్రభాకర్ చౌదరి, కప్పల బంధం అనివిరెడ్డి, ఆలకుంట నరసింహారావు, దామాల సురేష్ గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి, మువ్వా అభిమానులు పాల్గొనడం జరిగింది.

2,913 Views

You may also like

Leave a Comment