Home ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ కు పత్రిక (ఏ పి డబ్ల్యూ జె ఏ) విలేకరులు పలు అంశాలపై వినతి పత్రం అందజేతఅన్నమయ్య జిల్లా రిపోర్టర్ దావన్

జిల్లా కలెక్టర్ కు పత్రిక (ఏ పి డబ్ల్యూ జె ఏ) విలేకరులు పలు అంశాలపై వినతి పత్రం అందజేతఅన్నమయ్య జిల్లా రిపోర్టర్ దావన్

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏ పి డబ్ల్యూ జె ఎఫ్) యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ కు వినతి పత్రం అందజేసిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు.
జర్నలిస్టుల ప్రధాన డిమాండ్ల కొరకు కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఆంధ్రప్రదేశ్ మాస పత్రిక ప్రచురణ పునరుద్ధరణ చేయాలి సమాచార శాఖను బలోపపేతం చేయాలి
అక్రిడేషన్ కమిటీలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జర్నలిస్టులకు ఏసి బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం సౌకర్యం కల్పించాలి మీడియా అకాడమీ గవర్నరింగ్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి.
రాష్ట్ర హోంశా మంత్రి ఆధ్వర్యంలో హైపవర్ కమిటీలలో జిల్లా ఉన్నత పోలీసులు అధికారులు కమిటీలు వేయాలి జర్నలిస్టులకు అవార్డులు, ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత, కార్మిక బీమా సదుపాయం, ఆరోగ్య భీమా వంటి సదుపాయాలు కల్పించాలి.
రాష్ట్ర నాయకులు జయరాజ్ టి వి 9 చిత్తూరు,చంద్రమోహన్ రాజు (హెచ్ఎంటీవీ కడప ) సలీం ప్రధాన కార్యదర్శి (ఎన్ టీవీ ), మంజు,( స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ )అమర్( ఏపీ బిజె స్టేట్ కన్వీనర్, సుబ్బారెడ్డి (సూర్య తెలుగు దినపత్రిక బ్యూరో) కొండూరు రఘురాంరాజు (హెచ్ఎంటీవీ,రాజంపేట ) దావన్ (వీఆర్ఎం మీడియా రాయచోటి) మేఘశ్యామ్, (ప్రజాశక్తి, రాయచోటి ) శీను( ఎన్టివి రాయచోటి ), సూర్య ప్రకాష్ రాజు (హెచ్ఎంటీవీ రాయచోటి), శ్రీధర్ (రాజంపేట ఆర్ టి వి ), రమేష్ (హెచ్ఎంటీవీ, రాయచోటి), రవి ప్రకాష్ రాజు (ఆర్ టీవీ) రాయచోటి, ఎం ప్రసాద్, నామ నరసింహ, దివాకర్,బి వలి సాహెబ్,తదితరులు పాల్గొన్నారు.

2,877 Views

You may also like

Leave a Comment