Home ఆంధ్రప్రదేశ్ మాధవరం 1 గ్రామపంచాయతీలో సర్పంచ్ ఆవ్వారు జానకిరామయ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాధవరం 1 గ్రామపంచాయతీలో సర్పంచ్ ఆవ్వారు జానకిరామయ్య ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 5

సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామపంచాయతీ నందు తిరుపతి వారి చే శ్రీ రామా దేవి మల్టీ సూపర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం మంగళవారం ప్రజలకు అందుబాటులో ఉచిత వైద్య శిబిరం తిరుపతి వారిచే డాక్టర్ ఆర్ వెంకటరమణ డాక్టర్ శ్యామలాదేవి సూపర్ స్పెషలిస్ట్ తిరుపతి సాయిరాం వీధి భవాని నగర్ తిరుపతి ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా అర్హులైన వారికి 40 మంది పేషెంట్లకు వైద్య పరీక్షలు పరీక్షించి ఉచిత మెడిసిన్ ఇవ్వడం జరిగినది మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును కిడ్నీ సంబంధిత బాధ్యతలకు ఉచిత డయాలసి చేయబడును నైప్రా లాజి విభాగము యూరే లాజి ప్లాస్టిక్ సర్జరీ ఎముక లు కీళ్లు విభాగము జనరల్ మెడిసిన్ అండ్ క్రిటికల్ కేర్ జనరల్ సర్జరీ విభాగము ఈ యు టి విభాగము సర్వరోగ నివారణకు అన్ని విధముల రోగములు పరీక్షలు చేయబడును ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య సిబ్బంది గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామంలో పెద్దలు

2,861 Views

You may also like

Leave a Comment