 
    
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట ఆగస్టు 5
ఒంటిమిట్ట మండలంలో మే 12వ తేదీ జరగబోవు ZPTC ఉప ఎన్నికల్లో మంటపంపల్లి ముద్దుకృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నడింపల్లి కి చెందిన మండల ఉపసర్పంచ్ గగుటూరి మౌలాలి. మంటపంపల్లి బూత్ కన్వీనర్ వెంకటయ్య అన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird