Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట బై ఎలక్షన్ సందర్బంగా పార్లమెంట్ అధ్యక్షులు జగన్ రాజు ఆధ్వర్యంలో

ఒంటిమిట్ట బై ఎలక్షన్ సందర్బంగా పార్లమెంట్ అధ్యక్షులు జగన్ రాజు ఆధ్వర్యంలో

by VRM Media
0 comments

ఒంటిమిట్టVRM న్యూస్ ఆగస్టు 6

ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థి ముత్తు కృష్ణారెడ్డి విజయానికి ఇంటి ఇంటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు చెబుతూ టీడీపీ అభ్యర్థి కి ఓటు వేసి అత్యధిక మెజారిటీ గెలిపించాలిని ఒంటిమిట్ట టీడీపీ కార్యకర్తలను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం లో రాజంపేట అబ్సర్వర్ చిట్టిబాబు, పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, మాజీ సర్పంచ్ రాజశేఖర్, మల్లు వెంకటసుబ్బారెడ్డి, తెలుగు యువత పార్లమెంట్ అధికార ప్రతినిధి రాంప్రసాద్, జంగాలపల్లి సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాసులు, జ్యోతి సుబ్బారెడ్డి,మణి, నాగార్జున, రెడ్డినారాయణ, శంకర్, ఇంకా టీడీపీ నాయకులు కార్యకర్తులు పలుకొన్నారు.

2,904 Views

You may also like

Leave a Comment