
ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు IQAC & CGC Co-ordinaters ఆధ్వర్యంలో Arts department వారు Student Council Elections 2025-26 నిర్వహించడం జరిగింది.11 విభాగాల్లో విద్యార్థులు ఎన్నికలు నిర్వహించారు. Capatain ,Vice Capatain, Secratary,Sports, Mess incharge,mess secratary,Health& hygien secratary, Health & hygien incharge,Lab incharge,, library విభాగంలో ఎన్న్ను కోబడ్డారు . ఎన్నుకోబడ్డ అభ్యర్దుల ను కళాశాల ప్రిన్సిపాల్ కి.రజనీ గారు,వైస్ ప్రిన్సిపల్ m.నవ్య గారు అభినందించారు.ఇట్టి కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు, వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,IQAC co.Ordinator
K.p. ఐశ్వర్య గారు, CGC co-ordinater ఆ. దీప్తి గారు మరియు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది
