ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు IQAC & CGC Co-ordinater s ఆధ్వర్యంలో సత్య శోధన – శక్తి సాధన వ్యక్తిత్వ వికాసానికి పునాది అనే కార్యక్రమం లో ఏది ముఖ్యం నేనా…..నాదా? అనే అంశంపై విద్యార్దుల లో అవగాహన కల్పించడం జరిగింది . ఇట్టి కార్యక్రమమానికి resoruce person డా:: యడ్లపల్లి మోహనరావు గారు, అనిల్ రెడ్డి గారు విద్యార్థుల కి వ్యక్తిత్వ వికాసానికి సమందించిన అంశాలను వివరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు, వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,IQAC co.Ordinator K.p. ఐశ్వర్య గారు, CGC co-ordinater ఆ. దీప్తి గారు మరియు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది