దాసరి రాజు.వాణి. రాజంపేట పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు.
VRM న్యూస్ ఆగస్టు 7 అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు
ఒంటిమిట్ట మండలంలో ఆగస్టు 12వ తేదీ జరగబోవు ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని ఒంటిమిట్ట మండల ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని రాజంపేట పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు కోరారు.