Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల జోష్ – మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం

ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉపఎన్నికల జోష్ – మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం

by VRM Media
0 comments

ఒంటిమిట్ట VRM

ఒంటిమిట్ట మండలంలో జడ్పీటీసీ ఉపఎన్నికల సందర్బంగా ఒంటిమిట్ట టౌన్‌లో కూటమి నేతలు విస్తృత స్థాయిలో ప్రచార యాత్ర నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో, మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రాజు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.
ఈ సందర్భంగా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకొని, కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను అందజేశారు. “మీరు వేసే ప్రతి ఓటు రాష్ట్ర భవిష్యత్తుకు తొలి మెట్టు. టీడీపీకి మద్దతు తెలుపుతూ కచ్చితంగా ఓటు వేసి అభ్యర్థిని గెలిపించండి” అని పిలుపునిచ్చారు.
ప్రచార కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, రాజశేఖర్ యాదవ్, సుబ్బరాయుడు, రఘు, శంకర్, ప్రసాద్, శ్రీను, శ్రీనివాసులు సుబ్బా రెడ్డి, కరెంట్ రమణ, ఒంటిమిట్ట సుబ్బరాయుడు, మణి, మామిళ్ళ ఈశ్వరయ్య తదితర టీడీపీ నాయకులు చురుకుగా పాల్గొన్నారు. కూటమి అభ్యర్థి విజయంక

2,809 Views

You may also like

Leave a Comment