Home ఆంధ్రప్రదేశ్ అతికారి క్రిష్ణ ఆద్వర్యంలో ముస్లిం మైనారిటీ మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన మాధవరం-1 గ్రామ ప్రజలు

అతికారి క్రిష్ణ ఆద్వర్యంలో ముస్లిం మైనారిటీ మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన మాధవరం-1 గ్రామ ప్రజలు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ ఆగస్టు 10

సిద్ధవటం మండలం ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉపఎన్నికల నేపధ్యంలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ముస్లిం మైనారిటీ మంత్రి మహమ్మద్ ఫరూక్ గారు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి క్రిష్ణ ఆహ్వానం మేర సిద్దవటం మండలం మాధవరం-1 గ్రామ పంచాయతీలోని ముస్లిం మైనారిటీ గ్రామమైన మహబూబ్ నగర్ కు విచ్చేశారు ఈ సందర్భంగా అతికారి క్రిష్ణ అనుచరులు పూలవర్షం కురిపిస్తూ డ్రమ్స్ మెాగిస్తూ బాణసంచా పేలుస్తూ గజమాలవేసి శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం మహబూబ్ నగర్లోని మసీదును సందర్శించి మతపెద్దలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని త్వరలోనే అన్నిటినీ పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు మైనారిటీ నేతలు పాల్గొన్నారు.

2,810 Views

You may also like

Leave a Comment