కల్లూరు మండలం, ఎర్రబోనిపల్లి గ్రామ వాస్తవులు దొడ్డపునేని శ్రీనివాస్ – శ్రీ లక్ష్మీ గార్ల గార్ల కొడుకు కోడలు చి : రామకృష్ణ వెడ్స్ నవ్య గార్ల వివాహానికి హాజరై నూతన వధూవరున ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ చౌదరి మరియు కల్లూరు సీనియర్ నాయకులు పోట్రూ అర్జున్ రావు, లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యంబాబు, పెద్ద పోయిన శ్రీనివాసరావు, నల్లగట్ల పుల్లయ్య, తోట సుబ్బారావు, యర్రబోయపల్లి మరియు కల్లూరు మండల గ్రామ నాయకులు పాలుగోన్నారు.