4



టిఎస్ హైకోర్టు……
కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశంగా చేర్చాలని హైకోర్టు లో పిల్ దాఖలు…
పిల్ దాఖలు చేసిన న్యాయవాది మరికంటి వెంకట్…
గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో 90 రోజుల్లోపు యోగశిక్షణ బోధకులను 50 వేల రూపాయలతో గౌరవ వేతనం ఇవ్వాలని పిల్..
ప్రతి పాఠశాల లో అధికారకంగా యోగ గురువులను నియమించాలని పిల్..
చట్ట సభలోకి రాష్ట్రపతి గవర్నర్ కోటాలో యోగ శాస్త్రి కారులను తీసుకోవాలని పిల్..
యోగ అధ్యయన కేంద్రాలను యోగా పరికర ఉత్పత్తులను గవర్నమెంట్ స్థాపించి ప్రోత్సహించాలనిపిల్..
2,805 Views