

కడప VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 11:
రైల్వే కోడూరు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన రాష్ట్ర పౌరసర ఫరాల శాఖ మంత్రి నాదెం డ్ల మనో హర్ ను జనసేన పార్టీ పులివెందుల నియోజకవర్గ సీనియ ర్ నేత డా దాసరి రవిశంకర్ సోమ వారం రేణిగుంట విమా నాశ్రయం లో కలిసి బుకే ఇచ్చి స్వాగతం పలికారు అనంతరం తిరుపతి ఎమ్మెల్యే అరవ శ్రీనివాసులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్, పసుపు లేటి హరి ప్రసాద్,జనసేన పార్టీ రాష్ట్ర కార్య దర్శి తాతం శెట్టి నాగేం ద్ర,అడా చైర్మన్ ముక్కా రూపానం దరెడ్డి, బిజెపి అధ్యక్షుడు విశ్వనాథ్ లతో కలిసి రైల్వే కోడూరు లోని ప్రమాణ స్వీకార సభలో పాల్గొ న్నారు ఈ సందర్భంగా దాసరి రవి శంకర్ కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ ఈ కార్యక్రమానికి తమ పార్టీ నేత రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ రావడం తమ ఎంతో సంతోషం గానూ సభకు నిండుదనం చేకూరి నందని చెప్పారు కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తోందని చెప్పారు.త్వరలో మహి ళలకు ఉచిత బస్సు ప్రయా ణం కూడా ప్రభుత్వం కల్పించ నుందని అన్నారు.