కడప కార్పొరేషన్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 11:
కడప నగరపా లక సంస్థ చెత్త పన్ను వసూళ్లలో అవినీతి మీద విచారణ జరిపి, బాధ్యులను గుర్తించి, చర్య లు చేపట్టడం హర్షణియమని సిపిఎం కడప నగర కార్యదర్శి రామమో హన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా అవసర మైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.నగరపాలక సం స్థలో ఇంజనీరింగ్, మలేరియా, శాని టేషన్ తదితర విభాగాల్లో అవి నీతి కొనసాగుతోందని, దీని మీద కూడా దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞ ప్తి చేశారు.