Telangana Tribal welfare recidencial degree College welfair Thanikella: ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు IQAC & CGC Co-ordinater s ఆధ్వర్యంలో (Librarian's Day ) గ్రంథపాలకుల దినోత్సవంను (Librarian) గ్రంథపాలకురాలు B. మమత గారు,(Assistant Librarian) సహాయ గ్రంథపాలకురాలు B.రాజ రాజేశ్వరి గారు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థినులకు పుస్తక పఠనం వల్ల కలుగు ప్రయోజనాలు వంటి అనేక అంశాల పట్ల అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు, AO B. పార్వతీ గారు
వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,IQAC కో- ఆర్డినేటర్
K.p. ఐశ్వర్య గారు, CGC కో- ఆర్డినేటర్ ఆ. దీప్తి గారు గ్రంథపాలకురాలు B. మమత గారు, సహాయ గ్రంథపాలకురాలు B. రాజ రాజేశ్వరి గారు మరియు అధ్యాపక బృందం పాల్గొనడం జరిగింది
Telangana Tribal welfare recidencial degree College welfair Thanikella

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird