ఇటీవల అనారోగ్యంతో మరణించిన సీనియర్ సిపిఎం పార్టీ నాయకులు దొంగల కోటయ్య గారి చిత్రపటానికి నివాళులర్పించి, వారి కుమారుడు దొంగల తిరుపతిరావుని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్.
ఈ కార్యక్రమంలో నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, తిరుమలాయపాలెం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాషబోయిన వీరన్న, మాజీ ఎంపీపీ తిరుపతిరావు, పైడిపల్లి సత్యనారాయణ, సిపిఎం పార్టీ నాయకులు విక్రం, నవీన్ రెడ్డి, కృష్ణయ్య, దొడ్డ కిషోర్, నవీన్, మరియు తదితరులు పాల్గొన్నారు.