Vrm media ఖమ్మం ప్రతినిధి
13-8-35 ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు మహిళా న్యాయవాదులు మరియు తెలంగాణ యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హైకోర్టులో ఫీల్ దాఖలు చేసిన అడ్వకేట్ మరికంటి వెంకట్ లేడీ అడ్వకేట్ రిప్రజెంటేటివ్స్ శ్రీలత రమ రజిని కలిసి డిసెంబర్ 13 2025 శనివారం ఇందిరాపార్క్ వద్ద హైదరాబాదులో జరగబోయే మహాయోగ సేవ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ మహాయోగ సేవకు లక్షలాదిగా తరలిరావాలని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యోగా గురువులతో పాటుగా యోగ అభిమానులు ఉత్సాహంతులు ఈ 6 గంటల మహాయోగ సేవ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో 2026 యోగ సేవ క్యాలెండర్ యోగసేవకు డైరీ తదితర కార్యక్రమాలు ఉంటాయని వాటిని జయప్రదం చేయాలని యోగసేవ యొక్క ముఖ్య ఉద్దేశ్యము కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశంగా పెట్టాలని యోగ సేవకులను 90 రోజుల్లోపు 50 వేల మందిని 50వేల రూపాయల గౌరవ వేతనంతో గ్రామ మండల జిల్లా కేంద్రాల్లో జనాభా ప్రాతిపదిక నియమించాలని యోగ మంత్రిత్వ శాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చట్టసభలోకి యోగ శాస్త్ర కారులను నామినేటెడ్ పద్ధతి ద్వారా తీసుకోవాలని యోగా యొక్క మొత్తం బాధ్యతను నిర్వహించాలని అధ్యక్షులు కోరారు ఈ డిమాండ్ల సాధనకై 28 -7-2025న గౌరవ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ఫీలింగ్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు
