Home వార్తలుఖమ్మం తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు శ్రీ రజిత గారిని మహాయోగ సేవకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు శ్రీ రజిత గారిని మహాయోగ సేవకు ఆహ్వానం

by VRM Media
0 comments

VRM MEDIA ప్రతినిధి ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు హైడ్రా జిహెచ్ఎంసి అర్బన్ డెవలప్మెంట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు శ్రీ రజిత గారిని డిసెంబర్ 13 2025 ఇందిరాపార్క్ వద్ద హైదరాబాద్ లో జరిగే మహాయోగ సేవకు ఆహ్వాన పత్రిక అందిస్తున్నట్లు మరికంటి వెంకట్ తెలంగాణ యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేజీ నుంచి పీజీ వరకు యోగ విద్యను పాఠ్యాంశంగా చేయాలని గౌరవ తెలంగాణ హైకోర్టులో ఫీల్ దాఖలు చేసిన అడ్వకేట్ ఈరోజు తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో ఏజీపీ గారిని కలిసి వారికి ఆహ్వాన పత్రిక అందజేశారు 13న జరగబోయే మహాయోగ సేవా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలాదిగా తరలిరావాలని ఈ కార్యక్రమంలో క్యాలెండర్ వివిధ పుస్తకాల అవిష్కరణలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆనంద ఆరోగ్య యోగ తెలంగాణ కై యోగ సేవా కార్యక్రమాన్ని జయప్రదని చేయాలని కోరారు

2,857 Views

You may also like

Leave a Comment