
రాజంపేట VRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 13
మరియు ప్రక్రియలపై బురద చల్లుతున్నారు
రాహుల గాంధీ కుట్ర లకు తెరదీసే విధానం
రాహుల గాంధీ విధానం: దాడి చేǯ పారిపోవడం
పోతు గుంట రమేష్ నాయుడు
రాజంపేటలోని పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి గందరగోళాన్ని సృష్టించడానికి రాహుల్ గాంధీ రాజ్యాంగ వ్యవస్థలు మరియు ప్రక్రియలపై బురద జల్లుతున్నాడని అన్నారు కొత్త నైజం రాహుల్ గాంధీకే చెల్లిందని వారన్నారు ఎన్నికల కమిషన్ పైన చేసిన ఆరోపణలకు అధికారికంగా కంప్లైంట్ ఇమ్మంటే ఇవ్వకుండా పారిపోవడం ఎంతవరకు సమంజసం అని వారన్నారు. ఎన్నికలలో ఓడిపోవడం సాకులుగా తప్పుడు వాదనలు చేయడం
ECI అడిగినపర్పిటికీ అధికాǧక ఫిరా్యదులు ఇవద్వాకపోవడం
ధ్రువీకరించదగిన రుజువులతో
మద్దతు ఇవ్వకపోతే తప్పుడు వాదలనుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించడం. నకిలీ వార్తలతో దేశంలో గందరగోళం సృష్టించడం. కర్ణాటక మహదేవపుర ఆరోపణ వెనక ఉన్న రహస్యం
6,59,826
శివాజీనగర్ + చామరాజ్ పేట < మహాదేవపుర
శివాజీ నగర్
2,00,912
చామరాజ్ పేట
2,44,580
● మహదేవపుర 6.5 లకక్షో ల ఓటర్ల తో రాష్ట్రం లోనే అతి
పెద్ద అసెంబ్లీ నియోజకవరార్గా లలో ఒకటి
● INC ఆధికవ్యాంలో ఉనన్ని శివాజీ నగర్ మరియు
చామరాజ్ పేట ఓటర్లు కలిపి కేవలం 4.5 లక్ష లు
మాత్ర మే
మై నారిటీలు ఎక్కువగా ఉండే శివాజీ నగర్ మరియు
చామరాజ్ పేటలలో నకిలీ ఓటȯ్ల ఉండటం తీవ్ర ఆందోళన
వేకస్తిస్తుంది. మతపరమైన విభజనకు ఒక కుట్ర జరుగుతుందేమో అని రాహుల్ గాంధీ ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ హోదాలో ప్రజలను మెప్పించి ఒప్పించి ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి స్వతంత్ర సంస్థ అయినటువంటి ఎన్నికల కమిషన్ పై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలని నీ దగ్గర ఎటువంటి ఆధారాలున్నా ఎన్నికల కమిషనర్ బేషరతుగా వచ్చి ఇవ్వాలని చెప్పినా కూడా ఇవ్వకపోవడం బురదలి జల్లి పారిపోవడం నీకు తగదు అని అన్నారు.