



VRM మీడియా న్యూస్
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
Date,13-08-2025( బుధవార
తల్లాడ మండలంలో గడపగడపకు వెళ్లి CMRF చెక్కులు చేసి పంపిణి చేసి గ్రామంలో సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్న సత్తుపల్లి శాసనసభ్యురాలు
Dr. మట్టా రాగమయి దయానంద్ గారు
తల్లాడ మండలంలో 12 గంటల్లో 24 ఊర్లు పర్యటించిన ఏకైక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, మొత్తం 113 CMRF చెక్కులు గాను, మొత్తం 32,73,500 రూపాయలు.**
**365×24 ప్రజాక్షేత్రంలోనే, ప్రజల శ్రేయస్సే మాకు ముఖ్యమంటున్న మన MLA గారు
పర్యటించిన గ్రామాలు
1)రంగం బంజర,2)మల్సూర్ తండా, 3)నూతనకల్, 4)వెంకన్నపేట (గూడూరు ), 5)కొత్త వెంకటగిరి, 6)బీలుపాడు, 7)అన్నారు గూడెం, 8)బాలపేట,9)మల్లారం, 10)తల్లాడ,11)నారాయణపురం, 12)గొల్లగూడెం, 13)మంగాపురం, 14)పినపాక,15) కేశ్వాపురం,16)కొరనవెల్లి, 17)బస్వాపురం,18) కలకోడం,19)రంగాపురం, 20)ముద్దునూరు,21)రామంజనం,22)లక్ష్మీపురం, 23) మెట్టపల్లి, 24)అంజనాపురం.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పాల్గొన్నారు.