

VRMన్యూస్ బాలమౌళి ఒంటిమిట్ట ఆగస్టు 13
ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికల్లో భాగంగా ఆగస్టు 12వ తేదీ నిర్వహించిన ఉప ఎన్నికలు హోరా హోరీగా సాగాయి. అంతేకాకుండా ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి తమదైన పెద్ద తెలుగు సమాధానం ఇచ్చారు. ఒంటిమిట్ట మండలం అభివృద్ధి మార్గంలో నడవాలని ఇక ఉండేది తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఒంటిమిట్ట మండలం తాడి పంటలతో ఎస్ఎస్ శ్యామలంగా మారుతుందని ప్రజలు ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా అధికార పార్టీని ఒంటిమిట్ట చెరువుకు శ్రీరామ ఎత్తిపోతల పథకం నుంచి పైప్లైన్ ను బాగు చేయించి చెరువు నింపుతారని ఆశిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వేల ఎకరాల పొలాలకు నీరు అందుతుందని కరువు కాటకాలనుంచి బయట పడతామని మొగ్గు చూపారు. జడ్పిటిసి అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డిని ఒంటిమిట్ట ప్రజలు ఎంతో ఆదరించారు. ఆగస్టు 14వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుందని కచ్చితంగా తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపు సాధిస్తారని ఒంటిమిట్ట ప్రజలు అంటున్నారు.