

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 14
తాళ్లపాక గ్రామంలో తాలపాక గ్రామ ముద్దుబిడ్డ కళాబందు డాక్టర్ బాలరాజు కృష్ణంరాజు గారి వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అనంతరం సభ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సమాధ్యక్షులుగా వై సురేష్ రాజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్చార్జి పోతుగుంట రమేష్ నాయుడు జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరాజు బిజెపి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ప్రముఖ న్యాయవాది క్షత్రియ సంఘం అధ్యక్షులు శరత్ కుమార్ రాజు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రతాప్ రాజు మాట్లాడుతూ తాళ్లపాకకు గుర్తింపు కోసం ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తి గుర్తుగా రాజంపేటలో వారి పేరు మీద ఒక ఆడిటోరియం నిర్మించాలని లేదా వారి పేరు మీద స్కాలర్షిప్ రాష్ట్ర స్థాయిలో చేయాలని వారు తాలపాక గ్రామానికి కాకుండా సాహిత్యానికి కలలు కూడా ఎంతో సేవ చేశారని జాతీయ సాంస్కృతిక రాయబారిగా వారు పని చేస్తారని ఇటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గొప్ప గర్వకారణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి కుమారులు స్థానిక తాళ్లపాక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మూర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగల ఆదినారాయణ బిజెపి నాయకులు కృష్ణ యాదవ్ చంగల్ రాజు సుబ్బారావు షబ్బీర్ అహ్మద్ హిమగిరి యాదవ్ వినోద్ కుమార్ కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు కోడూరు వీరాంజనేయులు రాజు రాజు తదితరులు పాల్గొన్నారు