ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందు NSS & NCC Co-ordinater s ఆధ్వర్యంలో HAR GAR TIRANGA కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థినులు
Har gar Tiranga
Har Dill tiranga
My Tiranga My India
వంటి slogans ఇస్తూ TGTWRDC(G) college to Thanikella center వరకు ర్యాలీ లో పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు,
వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,NSS కో- ఆర్డినేటర్ K.రజిత గారు,
T. సారిక గారు,P. శ్రావణీ గారు,
PI Staff P. శోభ గారు పాల్గొనడం జరిగింది

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird