HYDERABAD; HUMAN RIGHTS సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రెసిడెంట్ అయిన G MADHAVA CHARY SIR గారి చేతుల మీదుగా STATE CO-ORDINATOR గా నియామక పత్రం అందుకోవడం జరిగింది . ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం భారత రాజ్యాంగంలో కల్పించిన మానవ హక్కులు ఉల్లంఘనలు జరగకుండా ప్రజలను చైతన్యం చేస్తూ అవగాహన కార్యక్రమాలు చేస్తు మరియు అన్యాయం జరిగిన ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ముందుకెళ్తుంది….