Home ఆంధ్రప్రదేశ్ టక్కోలు SC కాలనీలో వివాహ వేడుకలో పాల్గొన్న టిడిపి నేతలు

టక్కోలు SC కాలనీలో వివాహ వేడుకలో పాల్గొన్న టిడిపి నేతలు

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 17

అనమయ్య జిల్లా సిద్ధవటం మండలం టక్కోలు గ్రామంలోని SC కాలనీలో రమణ, సుబ్బమ్మ గార్ల కుమార్తె వివాహ మహోత్సవంలో టిడిపి పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధువుకు చీర బహూకరించి ఆశీర్వాదాలు అందించారు.
వివాహ వేడుకలో గ్రామ వార్డ్ మెంబర్ సురేఖ కూడా పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని కొత్త దంపతులను ఆశీర్వదించారు.
గ్రామ ప్రజలు, ఆత్మీయ బంధువులు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు.

2,887 Views

You may also like

Leave a Comment