Vrm media ప్రతినిధి kallure

కల్లూరు లోని గిరిజన ఆశ్రమంలో ఆదివారం జరిగిన విద్యార్థులకు గిరిజన ఆశ్రమంలో అస్వస్థత పై కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ స్పందించి గిరిజన ఆశ్రమం పాఠశాలలో మంచినీరు భోజనంలను పరిశీలన కేంద్రాలకు పంపించాలని తహసిల్దార్ పులి సాంబశివుడుకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఆశ్రమంలో ప్రత్యేక నిఘా ఉంచాలని పూర్తిస్థాయిలో పాఠశాలపై దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తరచూ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆహారం కల్తీపై విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తీరును పూర్తిస్థాయిలో విచారణకుఆదేశించారు అదేవిధంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విజయలక్ష్మి ఆశ్రమంలో ఉన్న ఇద్దరు సిబ్బందిపై బదిలీ వేటు వేసినట్లు తెలిపారు కల్లూరు సిబ్బంది సత్తుపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలకు కల్లూరు సిబ్బందిసత్తుపల్లి కి బదిలీపై ఆదేశాలు ఇచ్చినట్లు వారి పేర్కొన్నారు. విధులు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినైనా వదిలేదు లేదని వారు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం బదిలీ వేటు ఉత్తర్వులు జారీ చేసినట్లు వారి పేర్కొన్నారు VRN న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird