

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ ఆగస్టు 20
రాజంపేట నియోజకవర్గం ఈనెల 30వ తారీఖున విజయవాడలో సంచార అర్ధసంచార విముక్త జాతుల దినోత్సవ సభ
పోతు గుంట రమేష్ నాయుడు
రాజంపేటలోని బిజెపి కార్యాలయంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగుల ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంచార అర్ధసంచార విముక్త జాతుల దినోత్సవం సభ ఈ నెల 30వ తారీఖున విజయవాడలో బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భంగా దానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇంచార్జ్ పోతుకుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ సంచార జాతులు సదాచార వారసులు సంస్కృతికి వారదలు ఈ సంచార జాతులు అని అన్నారు. వీరు దేశవ్యాప్తంగా నలుమూలల తిరుగుతూ కలలకు మన కూడా కలిగిస్తూ ఆచారాలకు రూపం ఇచ్చారు సనాతన ధర్మానికి వారదులుగా ఉండి సాంస్కృతిక వైభవం పునరుద్ధన కోసం బాటలు వేస్తూ సంచారం చేస్తూనారు . దేశ స్వతంత్రం పోరాట సమయంలో కూడా వీరు గ్రామ గ్రామాలు తిరుగుతూ తమ పాటల ద్వారా తమ కలల ద్వారా ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప సాంస్కృతిక వారసులు ఈ సంచార జాతులు వారు అటువంటి గుర్తించి ఈనెల 30వ తారీఖున విజయవాడలో పెద్ద ఎత్తున వారి సమస్యల గురించి పెద్ద ఎత్తున బిజెపి ఆధ్వర్యంలో సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సభకు మన జిల్లాలో ఉన్నటువంటి సంచారజాతులైన వారు బుడగజంగాలు పూసల దేవర గంటసాయిబు దాసరి దొమ్మరి రెల్లి వడ్డెర ఎరుపుల యానాది బుడబుక్కల పిచ్చిగుంట ఇలా అనేక జాతులు మన దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధారంగా నోచుకోకుండా ఉన్నారు వీరందరినీ ఒక తాటిపైకి తీసుకొని వచ్చి వారి సమస్యల పరిష్కారం కోసం సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సభలో వారికి స్థిర నివాసం కలగాలి విద్యా అవకాశం అందాలి కలలకు గుర్తింపు రావాలి వారసత్వం గౌరవించబడాలి అని ఎన్నో ఎండ్ గా వారు కలలు కన్నారు అవన్నీ సాధన కోసం ఈ సభ ఏర్పాటు చేయడం జరిగిందని కావున ఈ సభ ను సంచార జాతులు వారందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టుపోగల ఆదినారాయణ బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మీ పాపయ్య బిజెపి పట్టణ అధ్యక్షులు వివి రమణ పట్టణ ప్రధాన కార్యదర్శి N .గిరీష్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు