
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు21
పశుసంవర్ధక శాఖ నందు జూనియర్ వెటర్నరీఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న బి చంద్ర కిషోర్ రాష్ట్రస్థాయి పురస్కారం లభించింది మండలంలోని ముమ్మడిగుంటపల్లి, పశువైద్యశాలలో విధులు నిర్వహించి బదిలీపై సీకే దిన్న మండలానికి వెళ్లిన జూనియర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నచంద్ర కిషోర్ వెటర్నరీ ఆఫీసర్ కు బుధవారం విజయవాడలోని పశుసంవర్ధక వైద్యశాలలో సంచాలకులు దామోదర్ నాయుడు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా వెటర్నరీ ఆఫీసర్ కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమల్లో ప్రతిభ కన బరిచి నందుకు ప్రశంస పత్రాలు అందుకున్నానని రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతులకు అందించే ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పథకాలపై రైతులకు ఆకర్షించే విధంగా ప్రతి ఒక్కటి తెలిపినందుకు ప్రశంస పత్రాలు అందుకున్నా అని విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తే ఏదైనా సాధించొచ్చు అని తెలిపారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird