
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 21
రాజంపేట నియోజకవర్గ ఇంచార్జి గా పార్టీ ప్రకటించింది. ఈ సందర్భం గా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , ఇంచార్జి మంత్రివర్యులు సబితమ్మ రాయచోటి ఇంచార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి , రవాణా మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి సిద్దవటం టీడీపీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతలు స్వీకరించిన శ్రీ జగన్ మోహన్ రాజు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధి దిశగా కృషి చేస్తారని నమ్మకం వ్యక్తం చేస్తు,ఈ సందర్భం గా పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదములు తెలిపారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird