Home ఆంధ్రప్రదేశ్ జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్నకుమార్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్న రాయలసీమ చైర్మన్ నేసే జాన్ పాల్

జాతీయ చైర్మన్ తాళ్లూరి ప్రసన్నకుమార్ చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డు అందుకున్న రాయలసీమ చైర్మన్ నేసే జాన్ పాల్

by VRM Media
0 comments

నందలూరు స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిశేఖర్ బాబు

రాజమండ్రిలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ అవగాహన సదస్సు కార్యక్రమంలో భాగంగా ఉత్తమ సేవలకు గాను హెచ్ ఆర్ పి సి ఐ నేషనల్ చైర్మన్, తాళ్లూరు ప్రసన్నకుమార్,అలానే ఫైర్ బ్రాండ్ ఏపీ అలానే తెలంగాణ మహిళా చైర్మన్, డాక్టర్ కండవల్లి లక్ష్మి, చేతుల మీదుగా రాయలసీమ రీజినల్ వర్కింగ్ కమిటీ చైర్మన్, నేసే జాన్ పాల్, అవార్డును అందుకోవడం జరిగినది. జాన్ పాల్, మాట్లాడుతూ ఈ అవార్డు రావడానికి ముఖ్య కారకులు కడప,అన్నమయ్య జిల్లాల చైర్మన్, డాక్టర్ డేవిడ్ కళ్యాణ్ రాజు, వలనే అని తెలియజేశారు, నాకు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని తెలియజేశారు నా పైన నమ్మకంతో ఇంకా కొన్ని బాధ్యతలు ఇచ్చారు వాటిని పూర్తి స్థాయిలో చేపడతానని తెలియజేశారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు.జాన్ మాట్లాడుతూ మండల నియోజకవర్గ జిల్లా రాయలసీమ రాష్ట్ర స్థాయిలో హెచ్ ఆర్ పి సి ఐ ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ వైస్ చైర్మన్, ప్రొద్దుటూరు నియోజకవర్గం చైర్మన్, ప్రతాప్, పొద్దుటూరు డైరెక్టర్ కడప జిల్లా మహిళా అధ్యక్షురాలు, ఎర్రగుంట్ల అధ్యక్షులు, నందలూరు అధ్యక్షులు రెడ్డిశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2,840 Views

You may also like

Leave a Comment