Home ఆంధ్రప్రదేశ్ శ్రీ శ్రీ దక్షిణ కాశీ శివ లింగేశ్వర స్వామి ఆలయము లో శ్రావణమాసం చివర శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మీ వ్రతం

శ్రీ శ్రీ దక్షిణ కాశీ శివ లింగేశ్వర స్వామి ఆలయము లో శ్రావణమాసం చివర శుక్రవారం అమ్మవారికి వరలక్ష్మీ వ్రతం

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 22

సిద్ధవటం మండలం మాధవరం 1 శ్రీ శ్రీ దక్షిణ కాశి శివలింగేశ్వర స్వామి 108 శివలింగాలు చివర శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం అమ్మవారికి పూజలు ఘనంగా నిర్వహించారు సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ నందు శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా శ్రీ శ్రీ దక్షిణ కాశీ శివ లింగేశ్వర స్వామి ఆలయమునందు గ్రామ మహిళలు వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు అమ్మవారికి హోమం పసుపు కుంకుమ కాయ కర్పూరం సమర్పించి గుడికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పించి కాయ కర్పూరం అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అయినది గుడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ దక్షిణ కాశీ శివ లింగేశ్వర స్వామి గుడి ధర్మకర్త కార్యకర్త బిట్ర సుబ్బరాయుడు శ్రీమతి సతీమణి పార్వతమ్మ దంపతులు గ్రామాల పెద్దలు మహిళలు పూజలు ఘనంగా నిర్వహించడం అయినది

2,900 Views

You may also like

Leave a Comment