

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 23
Pసిద్ధవటం మండలం ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో, యువనేత శ్రీ నారా లోకేష్ చొరవతో రాజంపేట ఇంచార్జ్ శ్రీ జగన్ మోహన్ రాజు గారి నేతృత్వంలో స్వచంద్ర స్వర్ణంద్ర సందర్బంగా ప్రత్యేక కార్యక్రమం టక్కోలు గ్రామంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ఎంపీపీ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు స్వచంద్ర ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మానవహారం (హ్యూమన్ చైన్), ర్యాలీ కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి , పంచాయతీ కార్యదర్శి నాగలింగేశ్వర్ రెడ్డి స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీ లక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.