Home వార్తలుఖమ్మం స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థినులకు స్వాగతపు వేడుకను నిర్వహించారు.

స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థినులకు స్వాగతపు వేడుకను నిర్వహించారు.

by VRM Media
0 comments

ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థినులకు స్వాగతపు వేడుకను నిర్వహించారు. ఇట్టి కార్యక్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజినల్ కోఆర్డినేట్ అరుణ కుమారి గారు వెచ్చించి విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు నృత్య ప్రదర్శనలు,ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు,
వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,IQAC కో ఆర్డినేటర్ K.P. Aishwarya గారు, CGC co ఆర్డినేటర్ A. దీప్తి గారు,Ncc కోఆర్డినేట్ k. రజిత గారు మరియు అధ్యాపక బృంద పాల్గొనడం
pజరిగింది

2,890 Views

You may also like

Leave a Comment