


ఖమ్మం ట్రాక్టర్ మెకానిక్ వర్క్స్ యూనియన్ ఆత్మీయ సమ్మేళనం మారెమ్మ గుడి వద్ద పెద్దమ్మ తల్లి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షుడు జి. సీతారామ రెడ్డి, కోశాధికారి కె.సత్యనారాయణ మూర్తి, కార్యదర్శి కె.శ్యేమేందర్ రెడ్డి,ఉప కార్యదర్శి పగడం ప్రసాద్ ఉపాధ్యక్షుడు sd ఇబ్రహీం, సహాయ కార్యదర్శి ఈమe వంశీకృష్ణ,ఉప సహాయకార్యధర్శి పచ్చ సైదా రావు ,గౌరవ సలహాదారు మహాంకాళి మల్లికార్జున రావు, గౌరవ సలహాదారు కేసగాని రవి మరియు సీనియర్ మెకానిక్ సభ్యులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird