VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు ఆగస్టు 24

ఆదివారం సాయంత్రం రాయచోటి పట్టణం రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో PTM పల్లె సుగవాసి అభిమానులు అందరూ కలిసి విచ్చేసి రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు
శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు కి రాయచోటి పెద్దాయన కీ:శే: మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు చిత్ర పఠాన్ని అందజేసి శాలువ కప్పి పూలమాల వేసి మర్యాద పూర్వకంగాకలిసినారు.ఈకార్యక్రమంలో గణేష్, శివరాం, హరీష్, సందీప్, చరణ్, ప్రసాద్, నరసింహులు, కుమార్, బిట్టు, నరసింహులు, ప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి సుగవాసి ప్రసాద్ బాబు ని మర్యాద పూర్వకంగా కలిసిన PTM పల్లె సుగవాసి అభిమానులు
VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ రవిబాబు ఆగస్టు 24
ఆదివారం సాయంత్రం రాయచోటి పట్టణం రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో PTM పల్లె సుగవాసి అభిమానులు అందరూ కలిసి విచ్చేసి రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి టిటిడి పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు
శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు కి రాయచోటి పెద్దాయన కీ:శే: మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు చిత్ర పఠాన్ని అందజేసి శాలువ కప్పి పూలమాల వేసి మర్యాద పూర్వకంగాకలిసినారు.ఈకార్యక్రమంలో గణేష్, శివరాం, హరీష్, సందీప్, చరణ్, ప్రసాద్, నరసింహులు, కుమార్, బిట్టు, నరసింహులు, ప్రసాద్, బాబు తదితరులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird