Home వార్తలుఖమ్మం Central University కి గిరిజన బిడ్డ

Central University కి గిరిజన బిడ్డ

by VRM Media
0 comments

Telangana Tribal welfare recidencial degree College welfair Thanikella: ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివిన విద్యార్థినీ Erpa Saiprasanna Molecular Biology లో centaral university Andrapradesh నందు సీట్ సంపాదించడం జరిగింది.ఇట్టి విద్యార్ధిని ITDA PO B. రాహుల్ గారు, ఖమ్మం – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజినల్ కోఆర్డినేట్ అరుణ కుమారి గారు సన్మానించి తన చదువుకు అవసరమైన ఆర్థిక సహాయాని అందిస్తానాని PO గారు చెప్పడం జరిగింది. అదేవిదంగా చిత్రలేఖనo లో నైపుణ్యత ను కనబరచిన విద్యార్థిని Erpa స్వాతి నీ ను ITDA PO B. రాహుల్ గారు, ఖమ్మం – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజినల్ కోఆర్డినేట్ అరుణ కుమారి గారు అభినందించారు. ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు,
వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు,IQAC కో ఆర్డినేటర్ K.P. Aishwarya గారు, CGC co ఆర్డినేటర్ A. దీప్తి గారు,Ncc కోఆర్డినేట్ k. రజిత గారు మరియు అధ్యాపక బృంద పాల్గొనడం
జరిగింది

2,885 Views

You may also like

Leave a Comment