VRM న్యూస్ అన్నమయ్య జిల్లా ఇన్చార్జి రవిబాబు ఆగస్టు 26
నేడు స్థానిక పార్టీ కార్యాలయం నందు తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ గౌ.శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు ని రాజంపేట అపుస్మా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు. పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం విద్యా ప్రమాణాలను పాటించాలని, నిబంధనలు మేరకు వ్యవహరించే ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.