Vrm media కల్లూరు
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని వీరబ్రహ్మేంద్ర నగర్ వినాయక చవితి సందర్భంగ ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో విగ్ర ప్రతిష్ట ను భక్తిశ్రద్ధలతో నిర్మించటం జరిగింది
విగ్రహ దాతలు పథకముడి నరసింహ చారి, రాము దంపతులు
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు తూముల శ్రీనివాసచారి, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పోలోజు గోపాచారి, కోశాధికారి, రామడుగు కృష్ణమాచారి,పోలోజ్ సుధాకరాచారి, కంభంపాటి నరసింహ చారి ఆలయ కమిటీ సభ్యులు, సత్తెనపల్లి శ్రీరాములచారి, శ్రీనివాస చారి, పోలోజు సత్యనారాయణ చారి, శ్రీనివాసాచారి, సంగోజ్ రవీంద్ర చారి, ముచ్చర్ల వెంకట వరప్రసాద్, వేణు మాధవాచారి, సుంకర రమేష్,పులి కొండ జనార్ధన్, పథకముడి శ్రీకాంత్, చింతాజు నాగభూషణాచారి, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
