ఖమ్మం: స్థానిక గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో వినాయక చవితి సందర్భంగా NSS ఆధ్వర్యంలో విద్యార్థులు మట్టి గణపతి చేసి కళాశాలలో వినాయక చవితిని ఘనంగా నిర్వహించారు . ఇట్టి కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ K.రజనీ గారు,
వైస్ ప్రిన్సిపల్ M.నవ్య గారు NSS కో ఆర్డినేటర్ K.రజిత అధ్యాపక బృంద మరియు విద్యార్థులు పాల్గొనడం
జరిగింది


VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird