Home వార్తలుఖమ్మం శ్రీ వీరబ్రహ్మేంద్ర నగర్ లో గణపతి నవరాత్రి ఉత్సవములు

శ్రీ వీరబ్రహ్మేంద్ర నగర్ లో గణపతి నవరాత్రి ఉత్సవములు

by VRM Media
0 comments

Vrm media కల్లూరు

కల్లూరు మున్సిపల్ పరిధిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర నగర్ వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ, సత్తెనపల్లి శ్రీరామచారి ఆధ్వర్యంలో, మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినయక విగ్రహ ప్రతిష్ట భక్తిశ్రద్ధలతో నిర్వహించటం జరిగింది.
విగ్రహ దాతలు పథకమురి నరసింహాచారి పథకమురి రాము, దంపతులు,
ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు తూముల శ్రీనివాసచారి, ప్రధాన కార్యదర్శి పోలోజు గోపాచారి, కోశాధికారి,రామడుగు కృష్ణమాచారి, పోలోజు సుధాకర చారి, కంభంపాటి నరసింహాచారి,సంగోజు రవీంద్ర చారి, పోలోజు సత్యనారాయణ చారి, పోలోజు శ్రీనివాసచారి, పథకముడి శ్రీకాంతాచారి, రామడుగు శ్రీనివాసాచారి, ముచ్చర్ల వెంకట వరప్రసాద్, ముచ్చర్ల వేణుమాధవాచారి, సుంకర రమేష్, కాపర్తి ఉమాశంకర్, చింతోజు నాగభూషణాచారి, పులికొండ జనార్ధన చారి, గ్రామ ప్రజలు, మహిళలు పిల్లలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

2,910 Views

You may also like

Leave a Comment