Home వార్తలుఖమ్మం సత్తుపల్లిలో వరద ఉదృతి

సత్తుపల్లిలో వరద ఉదృతి

by VRM Media
0 comments

సత్తుపల్లిలో వరద ఉదృతి నేపథ్యంలో కొత్తూరు గ్రామంలోనికి వరద నీరు చేరడంతో సత్తుపల్లి ఇన్స్పెక్టర్ శ్రీహరి సందర్శించి,15 కుటుంబాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పునరావాస కేంద్రానికి సురక్షితంగాతరలించారు.

2,822 Views

You may also like

Leave a Comment