


కడప అర్బన్VRM స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 29:
ఎమ్మెల్యే మాధవి రెడ్డి మరిన్ని ఉన్నత పదవులు అలం కరించాలని బుడగ జంగం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ధూపం రాజు అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నగరం లోని ఆమె కార్యాలయంలో ధూపం రాజు ఆద్వర్యంలో కేక్ కట్ చేసి శుభా కాంక్షలు తెలిపారు ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ బుడగ జంగం ప్రజలకు కుల ధృవీకరణ పత్రాల కోసం ఎంతో కృషి చేసిందని చెప్పారు.ఎమ్మెల్యే మాధవి రెడ్డి చేసిన మేలు మరువ లేమని చెప్పా రు. నగర ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా వేదిక ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కా రించేం దుకు కృషి చేస్తున్నారని చెప్పా రు.ఎమ్మెల్లే రాజకీయంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకొని భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది తమ లాంటి బడుగు వర్గా లకు మేలు చేయాలని ఆకాం క్షించా రు అనం తరం ఆమెకు పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలిపారు.