Home ఆంధ్రప్రదేశ్ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పుట్టినరోజు వేడుకలు – సిద్ధవటం మండలంలో ఘనంగా

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి పుట్టినరోజు వేడుకలు – సిద్ధవటం మండలంలో ఘనంగా

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 29

సిద్ధవటం మండలం కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గ పుట్టినరోజు సందర్భంగా సిద్ధవటం మండలంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు.
సూపరిపాలనలో తొలి అడుగుగా భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి, యువనేత రాజేష్ నాయుడు, రాజశేఖర్ యాదవ్, పార్వతిపురం రామకృష్ణ, మల్లు వెంకట సుబ్బారెడ్డి, వంతటిపల్లి సుబ్బారెడ్డి, సిద్ధవటం మణి, రాజారామ్, వీరయ్య, శ్రీనివాసులు, శంకర్, ఉప్పర్పల్లి శివ, కమ్మపాలెం నాగభూషణం నాయుడు తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిద్ధవటం మండలంలో జరిగిన ఈ వేడుకలు ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్ల కార్యకర్తల్లో ఉన్న అభిమానాన్ని ప్రతిబింబించాయి.

2,843 Views

You may also like

Leave a Comment