Home ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్

సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్

by VRM Media
0 comments

కడప అర్బన్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 29:

రాష్ట్రం లో ఎక్కడ చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేసిన సంక్షేమం గురించి చర్చ జరుగుతోందని టీడీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి మన్నూర్ అక్బర్ అన్నా రు.శుక్రవా రం కడప లో ఆయన విలేకరులతో మాట్లాడారు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం చేయా లంటే చంద్రబాబు నాయు డు టిడిపి ప్రభుత్వానికే సాధ్య మన్నారు.రాష్ట్రం లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 64 లక్షల మంది ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు,67 లక్షల మందికి తల్లికి వంద నం,అన్నదాత సుఖీభవ తో 3173 కోట్లు,2684 కోట్ల తో 2 కోట్లు రాయితీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు.ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, మెగా డిఎస్సీ ద్వారా 16347 టీచర్స్ ఉద్యోగాలు భర్తీ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, ఆలయాల్లో దూప దీప నైవేద్యాలకు 10 వేలు ఆర్థిక సహాయం, అర్చకులకు 15 వేలు జీతాలు పెంపు, ఇమామ్ మౌజన్లకు 15 వేలు పెంపు, నాయీ బ్రాహ్మణులకు 25000/- జీతాలు పెంచారని చెప్పారు,

2,835 Views

You may also like

Leave a Comment