Home ఆంధ్రప్రదేశ్ వినాయక చవితి సందర్భంగా గారపాటి బృందం గొప్ప అన్నదాన కార్యక్రమం

వినాయక చవితి సందర్భంగా గారపాటి బృందం గొప్ప అన్నదాన కార్యక్రమం

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 30

సిద్ధవటం మండలం మాధవరం1 1 గ్రామ పంచాయతీ నందు ఎస్ కే ఆర్ నగర్ గ్రామం నందు సీతారామలయం గుడి దగ్గర గణేష్ ఉత్సవాలు సందర్భంగా గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గారపాటి ప్రసాద్ అన్నదాన కార్యక్రమం స్వామి సన్నిధిలో నిర్వహించారు చుట్టుపక్కల గ్రామ ప్రజలు వినాయకుని దర్శించుకునే కాయ కర్పూరం సమర్పించి తీర్థ ప్రసాదాలు గుడికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ దేవస్థానం కమిటీ వారు పాల్గొన్నారు

2,841 Views

You may also like

Leave a Comment