కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో కప్పల బంధం ఎస్సీ కాలనీలో వినాయక నిమగ్నం సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, తలపురెడ్డి నరసమ్మ, అనిమిరెడ్డి, దంపతులు, మరియు బీరవల్లి మాధవ్, జిల్లెల్ల భాస్కర్ రెడ్డి, కప్పల బంధం ఎస్సీ కాలనీలో, వినాయకుని నిమగ్నం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం గణేష్ ఉత్సవ కమిటీ, తేళ్లూరి మల్లయ్య, గద్దల సత్యం, తేళ్లూరి ఇస్మాయిల్, తేలూరి నాగరత్నం, తేళ్లూరి లాలయ్య, గ్రామ ప్రజలు పిల్లలు మహిళలు పాల్గొన్నారు.