Home Uncategorized స్టేజ్ మీద మైక్ లో భయం లేకుండా మాట్లాడాలనే కోరిక మీకు ఉంటే మీ కోరికను నెరవేర్చే బాధ్యత నాది….

స్టేజ్ మీద మైక్ లో భయం లేకుండా మాట్లాడాలనే కోరిక మీకు ఉంటే మీ కోరికను నెరవేర్చే బాధ్యత నాది….

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి ఖమ్మం

స్టేజ్ మీద మైక్ లో భయం లేకుండా మాట్లాడాలనే కోరిక మీకు ఉంటే మీ కోరికను నెరవేర్చే బాధ్యత నాది…. అంటూ ఆగస్ట్ 20 వ తేది నుంచి 15 రోజులు తాటిపల్లి సుధీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రైనింగ్ ప్రోగ్రాం లో జాయిన్ అయిన వాళ్ళు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.VRM మీడియా తో వారు మాట్లాడుతూ మొదటి రోజు మేము మైక్ పట్టుకొని స్టేజ్ ఎక్కిన రోజు మా పేరు మేము చెప్పుకోవడానికే చాలా భయపడ్డాం కానీ రోజులు గడుస్తున్న కొద్ది మూడవ రోజు నుంచే భయం అనేది మాలో తగ్గడాన్ని మేము స్వయంగా మాకు మేము గమనించుకోగలిగాము, ఈరోజు మా ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభమై 8వ రోజు ప్రతి ఒక్కరం కూడా మాకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం. ఒకొక్కరం ఎంత సేపు అయినా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం ను ఖమ్మం లో తక్కువ ఫీజు తో ఏర్పాటు చేసిన సుధీర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అని ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం లో పాల్గొన్న వారు వారి అభిప్రాయాలను తెలియచేశారు. రెండవ బ్యాచ్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి అని సెప్టెంబర్ మొదటి వారంలో 2వ బ్యాచ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని కావున స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవాలి అనే కోరిక ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుధీర్ గారు తెలియజేశారు.ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం లో (రాజకీయాల్లో ఉన్నవాళ్ళు,స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు,లీడర్స్ గా ఎదగాలి అనుకునేవాళ్ళు, స్టూడెంట్స్, ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యేవాళ్ళు,జాబ్ చేసేవాళ్ళు,బిజినెస్ చేసేవాళ్ళు) ఎవరైనా జాయిన్ అవ్వొచ్చు. ఇతర వివరాలకు 9949927615 ను సంప్రదించగలరు.అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి

2,843 Views

You may also like

Leave a Comment