మంచిర్యాల జిల్లా దండపల్లి మండల్ కన్నపల్లి గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ బిజెపి సీనియర్ నాయకులు సత్తన్న మాట్లాడుతూ మా గ్రామంలో సాగునీటి తాగునీటి కొరత ఉందని మా గ్రామ సమీపంలో ఎత్తిపోతల పథకం ఉందని మాకు సంతోషం నిజమే కానీ మా గ్రామానికి ఈ పథకం దగ్గరుండి మాకు దూరం అవుతున్నదని మా బాధ వర్ణాతీతం, మా గ్రామ ప్రజల కోసం మా శాసనసభ్యులు మా కష్టాలను మా సాధక బాధ లను పట్టించుకోని అభివృద్ధి దశలోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం