14 -9 -2025 ఖమ్మం పట్టణంలో తెలంగాణ లాఫ్టర్ యోగ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఖమ్మం లాఫ్టర్ యోగ కాలేజ్ ప్రారంభం చేస్తున్నామని యోగ సంఘ రాష్ట్ర అధ్యక్ష సేవక్ మరియు యోగ విద్యను కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశంగా పెట్టాలని తెలంగాణ హైకోర్టులో 28-7-25 ఫీల్ దాఖలు చేసిన అడ్వకేట్ మరికంటి వెంకట్ తెలియజేశారు కావున ఆరోజు ఖమ్మం పట్టణంలో ఉన్న ప్రముఖులు పెద్దలు పిల్లలు ఆనందాభిలాషులు హాజరై ఈ కళాశాలలో ఆనంద విద్యార్థిగా వారి పేరును నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు